TG: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Read Time:  1 min
TG: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందిన, ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా, అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Read Also: TG Crime: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై కవిత విచారం

TG: CM Revanth shocked by the death of excise constable Soumya
TG: CM Revanth shocked by the death of excise constable Soumya

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.