Ganja Batch Attack : మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గంజాయి స్మగ్లర్ల కిరాతకానికి బలైన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విధి నిర్వహణలో భాగంగా స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆమె, హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో వారం రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక యువ కానిస్టేబుల్ ఇలా అకాల మరణం చెందడం పట్ల తోటి ఉద్యోగులు, … Continue reading Ganja Batch Attack : మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య