📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Jyothi Rao Phule: జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలంగాణ మంత్రులు

Author Icon By Vanipushpa
Updated: April 11, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధునిక యుగ వైతాళికుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తి ప్రధాత మహాత్మా జ్యోతిభా ఫూలే 198 వ జయంతి సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు,శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు వున్నారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
అనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపించిన మార్గదర్శకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది
అహ్మదాబాద్ ప్లీనరీ లో రాహుల్ గాంధీ గారు దేశానికి తెలంగాణ దిక్సూచి గా ఉంది అని తెలిపారు.
కుల గణన చేసి బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,సహచర మంత్రులు కలిసి ఎస్సీ వర్గీకరణ,బీసీ ల రిజర్వేషన్లు పెంచడం జరిగింది.
సిరిసిల్ల లో జ్యోతిరావు ఫూలే విగ్రహం లేకపోవడం బాధాకరం..
వచ్చే పూలే జయంతి లోపు పూలే కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి
వచ్చే ఏప్రిల్ 11 2026 నాడు విగ్రహానికి దండ వేసుకునే విధంగా ఉండాలి
రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా జిత్నే ఆబాది ఉత్నె ఇసెదరీ అని అందరికీ న్యాయం జరగాలని వారి ఆదర్శం రాబోయే కాలంలో తెలంగాణ లో సామాజిక విప్లవం సృష్టిస్తాం..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Jyotibha Phule's portrait Latest News in Telugu Paper Telugu News pay tribute to Telangana Ministers Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.