हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Food Streets: ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మూడు నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్

Anusha
Telangana Food Streets: ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మూడు నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్

Telangana: చాలా మందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆఫీస్ పని ముగిసిన తర్వాత లేదా సాయంత్రం వేళ బయటకు అడుగుపెడితే చాలు బజ్జీలు, పునుగులు, మిర్చి బజ్జీ, పానీపూరీ, చాట్ వంటి వాటి వాసన మనసును ఆకర్షిస్తుంది. రోజంతా అలసిపోయిన శరీరానికి కాస్త రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ దొరికితే చాలు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. అయితే ఇష్టంతో పాటు భయమూ చాలామందిలో ఉంటుంది. ఈ ఆహారం తయారీలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, తాగునీరు శుభ్రమేనా, చుట్టుపక్కల పరిసరాలు హైజినిక్‌గా ఉన్నాయా అనే సందేహాలు ఉంటాయి.

Read Also: Formula E Car Race Case : కేటీఆర్ కు షాక్ ఇవ్వబోతున్న ఏసీబీ అధికారులు?

ఈ నేపథ్యంలోనే ప్రజలకు హైజనిక్ స్ట్రీట్ ఫుడ్ అందేలా చూడటం కోసం కేంద్రం ప్రభుత్వం కీలక ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా 100 హెల్తీ అండ్ హైజినిక్ ఫుడ్ స్ట్రీట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 86 సెంటర్లకు అనుమతులు ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక్కో సెంటర్ కోసం కోటి రూపాయలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ లోని హనుమకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల్లో హెల్తీ అండ్ హైజనిక్ ఫుడ్‌ స్ట్రీట్లను ఏర్పాటు చేయనున్నారు.

Telangana: Good news for food lovers.. Food streets in three cities
Telangana: Good news for food lovers.. Food streets in three cities

FSSAI సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే ఫుడ్ స్ట్రీట్స్‌లో స్టాల్స్ కేటాయిస్తారు

ఇప్పటికే ఈ నగరాల్లో ఫుడ్ స్ట్రీట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను సైతం గుర్తించారు. సామాన్య ప్రజలు ఆహారం క్వాలిటీ గురించి, అందులో వాడిన పదార్థాల గురించి ఎలాంటి భయం లేకుండా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్‌ను ఎంజాయ్ చేసేలా ఫుడ్ స్ట్రీట్స్‌ ఉంటాయి. దుమ్ము ధూళితో ఇబ్బంది లేకుండా చూడటం కోసం, సులభంగా శుభ్రం చేసేందుకు వీలుగా ఫుడ్ స్ట్రీట్స్‌ ప్రాంగణం మొత్తం టైల్స్ వేస్తారు. రాత్రి టైంలో ఆకర్షణీయమైన లైటింగ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రమే ఫుడ్ స్ట్రీట్స్‌లో స్టాల్స్ కేటాయిస్తారు.

FSSAI నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. ఆహార పదార్థాలను ఎలా జాగ్రత్తపర్చాలి, పరిశుభ్రంగా ఎలా ఉండాలనే విషయమై వెండర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ స్టాల్స్‌లో వంట చేసే వారు, ఆహారాన్ని అందించేవారు తప్పనిసరిగా చేతులకు గ్లోవ్స్ పెట్టుకోవాలి. వెంట్రుకలు ఆహారంలో పడకుండా తలకు ఆఫ్రాన్ పెట్టుకోవాలి. గోర్లు పెంచుకోవడం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం కుదరదు. పొగాకు నమలడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం నిషేధం. ఆహార పదార్థాల తయారీకి వాడే ముడిసరుకులతోపాటు, ఫుడ్ ఐటెమ్స్ క్వాలిటీని ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీ

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీ

కోఠి కాల్పుల కేసులో.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

కోఠి కాల్పుల కేసులో.. ప్రధాన నిందితుడు అరెస్ట్!

భారీ పోలీసు బందోబస్తు.. క్షణక్షణం ఉత్కంఠం

భారీ పోలీసు బందోబస్తు.. క్షణక్షణం ఉత్కంఠం

ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మూడు నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్

ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మూడు నగరాల్లో ఫుడ్ స్ట్రీట్స్

కేటీఆర్ కు షాక్ ఇవ్వబోతున్న ఏసీబీ అధికారులు ?

కేటీఆర్ కు షాక్ ఇవ్వబోతున్న ఏసీబీ అధికారులు ?

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

శంషాబాద్‌ ప్రాంతాన్ని హైస్పీడ్‌ రైళ్ల హబ్‌గా మార్చబోతున్న రేవంత్ సర్కార్

శంషాబాద్‌ ప్రాంతాన్ని హైస్పీడ్‌ రైళ్ల హబ్‌గా మార్చబోతున్న రేవంత్ సర్కార్

15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్

కాంగ్రెస్ ఖాతాలోకి అమరచింత మున్సిపాలిటీ

కాంగ్రెస్ ఖాతాలోకి అమరచింత మున్సిపాలిటీ

కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?

కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠం, ఎవరికీ?

ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్ ఈ వారం?

ట్రిపుల్ ఐటీ జంక్షన్ ట్రాఫిక్‌కు చెక్, భారీ ప్రాజెక్ట్!

ట్రిపుల్ ఐటీ జంక్షన్ ట్రాఫిక్‌కు చెక్, భారీ ప్రాజెక్ట్!

📢 For Advertisement Booking: 98481 12870