సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులోని మంగలి కిట్టు స్వప్నాల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.
సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
By
Vanipushpa
Updated: April 8, 2025 • 4:47 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.