Rains : కామారెడ్డి జిల్లా (Kamareddy District) దేవునిపల్లి పిఎస్ పరిధిలోని సారంపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించి, సురక్షిత శిబిరాలకు తరలించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :