हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rain Alert: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. బయటికి రావద్దని హెచ్చరిక

Pooja
Rain Alert: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. బయటికి రావద్దని హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, మన్యం జిల్లాల్లో తీవ్ర వర్షాలు(heavy rains) కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో రాబోయే గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా కనిపించనుంది. రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.హైదరాబాద్‌(Hyderabad), మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, మియాపూర్, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, బేగంపేట్, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉంది.

అల్పపీడనం వల్ల ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి?

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి
అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదు
విద్యుత్ లైన్‌లు, చెట్లు పడిపోయిన ప్రదేశాలకు దూరంగా ఉండాలి
అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి

Read hindi news: //hindi.vaartha.com/

Read More:

https://vaartha.com/visakhapatnam-alluri-schools-colleges-holiday-heavy-rains/andhra-pradesh/531865/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870