हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Ponnam Prabhakar: పెంచిన బస్ పాస్ లపై స్పందించిన మంత్రి పొన్నం

Anusha
Ponnam Prabhakar: పెంచిన బస్ పాస్ లపై స్పందించిన మంత్రి పొన్నం

తెలంగాణ బస్ పాస్ ధరల పెంపు నిర్ణయంపై ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పందించారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.“బస్ పాస్ ఛార్జీలను తక్కువ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి” అని(Ponnam Prabhakar) మంత్రి పేర్కొన్నారు.ఆర్టీసీకి టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తే తాము కూడా పెంచిన బస్ పాస్ ధరలను తగ్గిస్తామని పొన్నం తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే తాము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అలానే గత మూడేళ్లుగా విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదని ఆయన తెలిపారు. ఇక మహిళల కోసం ఉచిత బస్ స్కీమ్‌ను అమలు చేసిన తర్వాత తమ ప్రభుత్వం ఆర్టీసీకి 6 వేల కోట్ల రూపాయలు చెల్లించిందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

సామాన్యుల బస్ పాస్

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలతో పాటుగా సామాన్యుల బస్‌పాస్ ధరలను కూడా పెంచిది. కాకపోతే విద్యార్థులకు ఒక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు స్టూడెంట్ పాస్‌తో ఆర్డినరీ మాత్రమే కాక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు(Metro Express Bus)ల్లోనూ ఎక్కవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ సామాన్యుల బస్ పాస్ ధరలపై 20 శాతం పెంచింది. దీంతో గతంలో ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150 ఉండగా పెంచిన తర్వాత దాని రేటు రూ.1400గా మారింది. అలానే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ప్రస్తుత ధర రూ.1600కు చేరింది. పెంచడానికి ముందు ఇది 1300 రూపాయలుగా ఉండేది. అలానే మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర గతంలో రూ.1450 గా ఉండేది. 20 శాతం పెంపు తర్వాత దీని ప్రస్తుత ధర రూ.1800కు చేరింది.

Ponnam Prabhakar: పెంచిన బస్ పాస్ లపై స్పందించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar

గ్రేటర్ పరిధిలో

హైదరాబాద్‌లోని విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త బస్ పాస్‌(Bus pass)ల జారీ చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 40 ఆర్టీసీ కేంద్రాల్లో స్టూడెంట్స్ బస్ పాస్‌లు తీసుకోవచ్చని తెలిపింది. కొత్త బస్ పాస్‌ల కోసం విద్యార్థులు ముందుగా www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Read Also: Rain: తెలంగాణలో 3 రోజులు భారీ వర్ష సూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం
0:42

సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు – మంత్రి రాజనర్సింహ

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ: కొత్త వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ

📢 For Advertisement Booking: 98481 12870