Ponguleti Srinivas Reddy: ఎన్నికల వరకే రాజకీయం

Read Time:  1 min
Ponguleti Srinivas Reddy: ఎన్నికల వరకే రాజకీయం
FONT SIZE
GET APP

ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయ భేదాలు పక్కన పెట్టి ప్రజల సేవే ముఖ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో పుర ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజా ప్రతినిధుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా ఏదులాపురాన్ని తీర్చిదిద్దుతామన్నారు.

Read Also: Harvard ai policy symposium : హార్వర్డ్ వేదికపై సీఎం రేవంత్, భారత్ నుంచి ఏకైక ఆహ్వానం

Ponguleti Srinivas Reddy: Politics only till elections
Ponguleti Srinivas Reddy: Politics only till elections


Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.