పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా(Medak District) పెద్ద శంకరంపేట(Pedda Shankarampet)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని ,విద్యార్థుల న్యూ ఎన్రోల్మెంట్ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు 100% హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం. తాసిల్దార్ శ్రీనివాస్. ఎంపీడీవో షాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Medak: మెదక్ జిల్లా నీటిపారుదల SE గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రప్రసాద్