हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Kavitha: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలకు జాగృతి కసరత్తు

Pooja
Kavitha: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలకు  జాగృతి కసరత్తు

తెలంగాణలోని నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత(Kavitha) నాయకత్వంలోని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 30 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ స్థాయిలో వ్యూహాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

Kavitha
Kavitha: Jagruthi is preparing for the Nizamabad municipal elections.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆశావహులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు, అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.

సొంత గడ్డ అయిన నిజామాబాద్‌లో(Kavitha) తన రాజకీయ బలం చూపించాలని తెలంగాణ జాగృతి భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపై అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ రాజకీయాల్లో తన ఉనికిని మరింత బలపర్చుకోవడమే లక్ష్యంగా జాగృతి ముందుకెళ్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి

కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం

గద్దర్ ఫిల్మ్ – 2025 అవార్డ్స్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ

గద్దర్ ఫిల్మ్ – 2025 అవార్డ్స్ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ

రేపటి నుంచి JEE మెయిన్స్

రేపటి నుంచి JEE మెయిన్స్

సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

భైంసా బస్ డిపో సమీపంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

భైంసా బస్ డిపో సమీపంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఎవరు లేరు? కరెంట్ బిల్లులతో షాక్!

డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఎవరు లేరు? కరెంట్ బిల్లులతో షాక్!

టీమిండియా ఓటమి పై స్పందించిన IPS సీవీ ఆనంద్

టీమిండియా ఓటమి పై స్పందించిన IPS సీవీ ఆనంద్

SHGలకు రూ.26,000 కోట్లు ఎలా? భట్టి సంచలన ప్రకటన!

SHGలకు రూ.26,000 కోట్లు ఎలా? భట్టి సంచలన ప్రకటన!

📢 For Advertisement Booking: 98481 12870