Phone Tapping Case : సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జారీ చేసిన నోటీసులకు స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. గత కొద్దిరోజులుగా ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో, హరీశ్ రావు స్వయంగా విచారణను ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. చట్టపరమైన ప్రక్రియకు సహకరిస్తూనే, తనపై వస్తున్న ఆరోపణలను … Continue reading Phone Tapping Case : సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు