Hussain sagar: హుస్సేన్ సాగర్ లో జలకళ

Read Time:  1 min
హుస్సేన్ సాగర్ లో జలకళ
హుస్సేన్ సాగర్ లో జలకళ
FONT SIZE
GET APP

తెలంగాణ(Telangana)లో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్‌(Hyderabad), వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.

Hussain sagar: హుస్సేన్ సాగర్ లో జలకళ
Hussain sagar: హుస్సేన్ సాగర్ లో జలకళ

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ లో వరద నీరు వచ్చి చేరుతున్నది. దీనితో హుస్సేన్ సాగర్ లో జల కళకళలాడుతున్నది. హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ సరస్సులో జలకళ అలరించుతోంది.

ఫోటోలు ఎస్.శ్రీధర్

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/red-alert-for-telangana/telangana/529876/

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.