हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BJP: క‌విత‌ను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకొం:డీకే అరుణ

Anusha
BJP: క‌విత‌ను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకొం:డీకే అరుణ

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్సీ క‌విత‌పై తాజాగా సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. శ‌నివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడిన ఆమె క‌విత‌ను ఎట్టిప‌రిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమ‌ని అన్నారు. ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోమని, పార్టీలో చేరుతామ‌నే వాళ్ళను చూసిచేర్చుకుంటామ‌న్నారు.అన్ వాంటెడ్ గెస్టుల‌ను పార్టీలోకి  ఆహ్వానించ‌బోమ‌ని తెలిపారు.ఇక‌, తండ్రి కేసీఆర్‌(KCR)కు క‌విత రాసిన ర‌హ‌స్య‌ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఫాద‌ర్, స‌న్‌, డాట‌ర్‌కే తెలియాల‌ని అరుణ పేర్కొన్నారు. ముందు వార్తా ప‌త్రిక‌ల్లో లేఖ దిగింది, ఆ త‌ర్వాత క‌విత అమెరికా(America) నుంచి దిగింద‌ని ఎద్దేవా చేశారు. వారి కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులే ఈ ప‌ని చేసి ఉండాల‌న్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో క‌విత‌నే చెప్పాలన్నారు. 

BJP: క‌విత‌ను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకొం:డీకే అరుణ

ఒప్పందం

కేసీఆర్ అభివృద్ధి పేరుతో రూ.ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా అరుణ ఆరోపించారు. ఇక‌, అబ‌ద్ధాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం ఉంద‌ని ఆమె ఆరోపించారు. ఇదంతా రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ బ‌ల‌ప‌డుతుంటే ఈ రెండు పార్టీలు క‌లిసి డ్రామాలు ఆడుతున్నాయ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఎంపీ డీకే అరుణ అన్నారు.

Read Also: Terrorists: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ అన్వేషణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870