हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రైతు భరోసా అర్హతలు ఖరారు!

Vanipushpa
రైతు భరోసా అర్హతలు ఖరారు!

రైతులకు లబ్ది చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం రైతుభరసా పైన కీలక ప్రకటనకు సిద్దమైంది. రైతు భరోసా అమలు పైన మంత్రివర్గ ఉప సంఘం కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. సాగు చేసే ప్రతీ రైతుకు పరిమితి లేకుండా రైతుభరోసా అమలయ్యేలా నిర్ణయించారు. సాగు చేస్తుంటే ఐటీ చెల్లింపు దారులకూ వర్తించేలా రైతు భరోసా అర్హతలు ఖరారు! సాగులో లేని భూములకు మాత్రం వర్తించదు. భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిఫార్సుల పైన రేపు మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 రైతు భరోసా అర్హతలు ఖరారు!


దరఖాస్తుల స్వీకరణ
మంత్రివర్గ ఉప సంఘం ఈ అంశం పైన ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. అవకతవకలకు అవకాశం లేకుండా శాటి లైట్‌ మ్యాపింగ్‌ ద్వారా భూములను గుర్తించనున్నారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. రైతు భరోసా అర్హతలు ఖరారు! ఇప్పటికే కొనసాగుతున్నాయి.

సాగు చేయటమే అర్హత ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని నిర్ణయించారు. భరోసా పొందేందుకు ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరించనున్నారు. రైతులు పంటలు వేసినట్లుగా ధ్రువీకరించుకున్న తర్వాతే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. పథకం అమల్లో ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగుచేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ఉప సంఘం సూచించింది. ఈనెల 14వ తేదీ నుంచి యాసంగి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నదాతలకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది.

అప్పటి నుంచి నెల రోజుల సమయం లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. తాజా ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగుభూమికి సాయం అందించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా, గత ప్రభుత్వం ఎకరానికి రూ. 5 వేల చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా… ఈ ప్రభుత్వం ఎకరానికి రూ. 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రైతు భరోసా అర్హతలు ఖరారు! అన్నీ సమీక్ష అనంతరం తెలియజేయబడతాయి.

Also Read: మహా కుంభమేళా 2025: పురాతన శాస్త్రం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870