हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

Anusha
Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని మరోసారి నిరూపించింది.రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల (Self Help Groups – SHGs) సభ్యులకు ఉచితంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల ముఖాల్లో ఆనందాన్ని వెల్లివిరిసేలా చేసింది.మొత్తం 1.30 కోట్ల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ చీరల తయారీ ప్రస్తుతం సిరిసిల్లలోని పవర్‌లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన వాటి ఉత్పత్తి కూడా వేగంగా కొనసాగుతోందని సమాచారం. సిరిసిల్లలో రోజుకు సుమారు 5 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.

పవర్‌లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది

ప్రభుత్వం ఈ చీరల తయారీని సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ. 318 కోట్లను విడుదల చేసింది. చీరల డిజైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) స్వయంగా ఖరారు చేశారు. ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సిరిసిల్ల జిల్లాలో సాంచాల సవ్వడి మొదలైంది. గత నెల రోజులుగా పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. 

Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ
Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే

దీని ద్వారా ఒక్కో కార్మికుడు వారానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకూ సంపాదిస్తున్నారని అధికారులు తెలిపారు. తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం మహిళా SHG సభ్యుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తుండగా, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Weather Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870