हिन्दी | Epaper
పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

VIVO: మార్కెట్లోకి వివో వి35 స్లిమ్ అల్ట్రా 5జీ

Anusha
VIVO: మార్కెట్లోకి వివో వి35 స్లిమ్ అల్ట్రా 5జీ

వివో (VIVO) వి35 స్లిమ్ అల్ట్రా 5జి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.అత్యంత సన్నని డిజైన్ తో, చేతిలో పట్టుకుంటే గాలిలో తేలినంత తేలికగా అనిపించే ఈ ఫోన్, లగ్జరీ, టెక్నాలజీల అద్భుత కలయిక. ఏకంగా కెమెరా, స్పీడ్ ఛార్జింగ్ వంటి కళ్లు చెదిరే ఫీచర్లను ఇందులో వున్నట్లు తెలుస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా వివో ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ను రూపొందించినట్లు టాక్.

Read Also: Gig Workers Strike: ఈ నెల 31న డెలివరీ బాయ్స్ సమ్మె

రూ.49,999 నుంచి ప్రారంభం

6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 300ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4800mAh బ్యాటరీతో 170W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది, ఇది కేవలం 20 నిమిషాల్లో 100% ఛార్జ్ అవుతుందని అంచనా. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.49,999 నుంచి ప్రారంభం కావచ్చు.

Vivo V35 Slim Ultra 5G launched in the market
Vivo V35 Slim Ultra 5G launched in the market

(VIVO) ఈ కొత్త ఫోన్లో ప్రధానంగా హైలైట్ చేసింది స్లిమ్ డిజైన్. ఫోన్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వచ్చేలా తక్కువ మందంతో రూపొందించారు. లైట్ వెయిట్ బాడీ కారణంగా ఎక్కువసేపు ఉపయోగించినా అసౌకర్యం అనిపించదు. సోనీ ఎక్స్పీరియా స్టైల్ ను గుర్తు చేసేలా, సింపుల్ అయినా క్లాసీ లుక్ ఇవ్వడానికి వివో ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. స్లిమ్ బాడీతో పాటు బ్యాలెన్స్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870