Gold Price 29/12/25 : బంగారానికి బ్రేక్‌?.. 29 డిసెంబర్ ఉదయం తగ్గిన ధరలు!

Gold Price 29/12/25 : దేశీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹1,41,360కి చేరగా, ముంబైలో ₹1,41,210గా నమోదైంది. గత వారం బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఈ వారం ప్రారంభంలో కాస్త చల్లబడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం హాజరు ధర ఔన్స్‌కు $4,530.42 … Continue reading Gold Price 29/12/25 : బంగారానికి బ్రేక్‌?.. 29 డిసెంబర్ ఉదయం తగ్గిన ధరలు!