हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

IPhone 17 AIR : ఐఫోన్ 17 సిరీస్‌ యాపిల్ చేసిన పెద్ద ట్విస్ట్!

Sai Kiran
IPhone 17 AIR : ఐఫోన్ 17 సిరీస్‌ యాపిల్ చేసిన పెద్ద ట్విస్ట్!

IPhone 17 AIR : ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ అంటే కొత్త ఐఫోన్‌ కోసం టెక్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఈసారి యాపిల్ “(IPhone 17) సిరీస్”లో ఒక కొత్త మలుపు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న “ప్లస్ మోడల్”ని తీసేసి, దాని బదులు “ఐఫోన్ ఎయిర్” (IPhone 17 AIR) అనే కొత్త అల్ట్రా-థిన్ ఫోన్‌ను పరిచయం చేసింది.

నాలుగు మోడల్స్:

  • ఐఫోన్ 17 (బేస్ వెర్షన్)
  • ఐఫోన్ ఎయిర్ (కొత్త సన్నని మోడల్)
  • ఐఫోన్ 17 ప్రో
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్

ఇవి అన్నీ తమ తమ స్థాయిలో స్పెషల్ ఫీచర్స్‌తో వచ్చాయి.

ఐఫోన్ 17 – బేస్ వెర్షన్:

ఈ సారి యాపిల్ బేస్ మోడల్‌కే పెద్ద అప్‌గ్రేడ్ ఇచ్చింది.

  • డిస్‌ప్లే: 6.3 అంగుళాల Super Retina XDR, 120Hz ProMotion, Always-On డిస్‌ప్లే.
  • పెర్ఫార్మెన్స్: కొత్త A19 చిప్ (3nm), GPU 20% వేగంగా పని చేస్తుంది. iOS 26లో వచ్చే Apple Intelligence ఫీచర్లు కూడా సపోర్ట్ అవుతాయి.
  • కెమెరా: 48MP మెయిన్ + 48MP అల్ట్రావైడ్, 2x టెలిఫోటో. ముందు కెమెరా 18MP. డ్యూయల్ క్యాప్చర్ సపోర్ట్.
  • బ్యాటరీ: 8 గంటలు ఎక్కువ బ్యాకప్. 20 నిమిషాల్లో 50% చార్జ్.
  • స్టోరేజ్: 256GB నుంచే ప్రారంభం.
  • ధర: ₹82,900 నుంచి.

ఐఫోన్ ఎయిర్ – హైలైట్ మోడల్:

ఈసారి మొత్తం హైప్ ఈ మోడల్‌దే.

  • డిజైన్: కేవలం 5.6mm మందం – ఇప్పటివరకు వచ్చిన సన్నని ఐఫోన్. Grade-5 టైటానియం బాడీ, ముందు-వెనుక Ceramic Shield.
  • డిస్‌ప్లే: 6.5″ Super Retina XDR, 120Hz, 3000nits బ్రైట్‌నెస్.
  • పెర్ఫార్మెన్స్: A19 Pro చిప్, MacBook Pro లాంటి GPU పనితీరు. కొత్త Wi-Fi 7, Bluetooth 6 సపోర్ట్.
  • కెమెరా: 48MP ఫ్యూజన్ కెమెరా + 18MP ఫ్రంట్.
  • బ్యాటరీ: 27 గంటల వీడియో ప్లేబ్యాక్. MagSafe బ్యాటరీ ప్యాక్‌తో 40 గంటల వరకు.
  • ప్రత్యేకత: Apple నుంచి వచ్చిన మొట్టమొదటి eSIM-only iPhone.
  • ధర: ₹1,19,900 నుంచి.

ఐఫోన్ 17 ప్రో & ప్రో మాక్స్:

ప్రొఫెషనల్‌ లెవెల్ ఫీచర్స్‌తో వచ్చిన మోడల్స్.

  • డిజైన్: Forged Aluminium యూనిబాడీ, కొత్త Plateau కెమెరా లేఅవుట్.
  • డిస్‌ప్లే: Super Retina XDR, ProMotion, Ceramic Shield 2.
  • కెమెరా: ట్రిపుల్ 48MP Fusion సిస్టమ్, 8x ఆప్టికల్ జూమ్, 40x డిజిటల్ జూమ్. ప్రోఫెషనల్ వీడియో ఫీచర్స్ – ProRes RAW, Apple Log 2.
  • బ్యాటరీ: Pro Max – 37 గంటలు, Pro – 31 గంటలు.
  • స్టోరేజ్: Pro – 256GB నుంచి, Pro Max – 2TB వరకు.
  • ధరలు: Pro – ₹1,34,900 నుంచి, Pro Max – ₹1,49,900 నుంచి.

మొత్తంగా:

కెమెరా, పెర్ఫార్మెన్స్ ఆల్‌రౌండర్ కావాలంటే ప్రో/ప్రో మాక్స్ సరైన ఎంపికలు.

సన్నని, స్టైలిష్ ఫోన్ కావాలంటే ఐఫోన్ ఎయిర్.

ప్రాక్టికల్ అప్‌గ్రేడ్ కోసం ఐఫోన్ 17.

Read also :

https://vaartha.com/latest-news-kaloji-narayana-rao-kaloji-history-books-in-all-libraries/telangana/544333/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

📢 For Advertisement Booking: 98481 12870