हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Paneer Jalebi Recipe Telugu : పనీర్ జిలేబీ తయారీ విధానం

Digital
Paneer Jalebi Recipe Telugu : పనీర్ జిలేబీ తయారీ విధానం

Paneer Jalebi Recipe Telugu

కావలసిన పదార్థాలు:

  • పనీర్ తురుము – 1 కప్పు
  • ఉప్మా రవ్వ – 2 టేబుల్ స్పూన్లు
  • మైదా – 2 టేబుల్ స్పూన్లు
  • కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
  • పాలు – 1/4 కప్పు
  • యాలకుల పొడి – 1/2 టీస్పూన్
  • చక్కెర – 1 కప్పు
  • రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు
  • నూనె – వేయించడానికి సరిపడినంత

తయారు చేసే విధానం:

మిక్సీ జార్‌లో పనీర్(paneer) తురుము, ఉప్మా రవ్వ, మైదా, కార్న్ ఫ్లోర్, రెడ్ ఫుడ్ కలర్ వేసి కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ ముద్దలా వచ్చేలా గ్రైండ్ చేయాలి. స్టౌ మీద పాన్ పెట్టి చక్కెర(sugar), కొద్దిగా నీళ్లు వేసి పాకం తయారుచేయాలి. పాకం సిద్ధమైన తర్వాత యాలకుల పొడి వేసి దించేయాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. పనీర్(Paneer Jalebi Recipe Telugu) మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లేదా పాల కవర్‌లో వేసి, వేడినూనెలో జిలేబీ ఆకారంలో ఒత్తుకుంటూ వేసి దోరగా కాల్చుకోవాలి. కాలిన జిలేబీలను వేడి పాకంలో వేసి అరగంట పాటు నానబెట్టి, తర్వాత సర్వ్ చేసుకోవాలి

Paneer Jalebi Recipe telugu
Paneer Jalebi Recipe telugu
Paneer Jalebi Recipe telugu
Paneer Jalebi Recipe telugu
Paneer Jalebi Recipe telugu

Read Hindi news: hindi.vaartha.com

Read aslo : Fried Idli Recipe : ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసే విధానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870