Childrens Motivational Poem: ఆసక్తుల
చదివేవారు
ఉన్నారా?
పుస్తక రాశులు
ఉన్నాయి.
ఆసక్తులు మీలో
ఉన్నాయా?
చెప్పే గురువులు
ఉన్నారు.

Childrens Motivational Poem: అమ్మా నాన్నల
ఆశలనూ
తీర్చగా మీరు
కదలెదరా
పుస్తకాలను
తెరవండి
చెప్పినవన్నీ
చదవండి.
విద్యలయందు
పోటీలు
ఉంటేనే
ముందడుగు
పరీక్షలే సొంతంగా
రాయటం
భవితకు అదియే
సోపానం