Beauty in Existence: ఉంటేనే అందం
Beauty in Existence: నింగిలో తారలు
పుడమిలో తరువులు
ఉంటేనే అందం
గృహంలో బాలలు
కొలనులో కలువలు
చెరువులో జలములు
ఉంటేనే అందం
మోములో నగవులు
పూవుల్లో తావులు
మనిషిలో విలువలు
ఉంటేనే అందం
ఇంటిలో పెద్దలు
విహరించే పక్షులు
ప్రవహించే యేరులు
ఉంటేనే అందం
మురిపించే పిల్లలు.
