Under-19 World Cup: నేడే భారత్ – పాక్ మధ్య కీలక మ్యాచ్

Read Time:  1 min
Under-19 World Cup: నేడే భారత్ – పాక్ మధ్య కీలక మ్యాచ్
FONT SIZE
GET APP

అండర్-19 వరల్డ్ కప్‌ (Under-19 World Cup) లో నేడు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ జరగనుంది. ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ ఈ రోజు కీలక పోరులో తలపడనున్నారు. ‘సూపర్ సిక్స్’ దశలోని గ్రూప్-2లో జరుగుతున్న ఈ మ్యాచ్ సెమీఫైనల్‌కు వెళ్లే జట్టును నిర్ణయించేంత కీలకంగా మారింది. అందుకే ఈ మ్యాచ్‌పై అభిమానులలోనే కాదు, క్రికెట్ విశ్లేషకులలో కూడా భారీ ఉత్కంఠ నెలకొంది.

Read Also: India vs New Zealand Final T20: భారత్ ఘన విజయం

Under-19 World Cup: Today is the key match between India and Pakistan
Under-19 World Cup: Today is the key match between India and Pakistan

నేటి మ్యాచ్‌లో కూడా అదే జోరు

ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఆయుష్ మాత్రే నేతృత్వంలోని టీమిండియా విజయం సాధించింది. నేటి మ్యాచ్‌ (Under-19 World Cup) లో కూడా అదే జోరు కొనసాగించి, ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.