Irfan Pathan: సంజూ శాంసన్ కు మద్దతుగా మాజీ క్రికెటర్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న T20 సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనతో పాటు వ్యక్తిగత ఆటగాళ్ల ఆటతీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతుండటంతో విమర్శలు పెరిగాయి. అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం, కొందరు అతడిని జట్టులోంచి తప్పించాలన్న డిమాండ్ చేయడం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంజూ శాంసన్‌కు మద్దతుగా నిలిచారు. Read Also: sanju … Continue reading Irfan Pathan: సంజూ శాంసన్ కు మద్దతుగా మాజీ క్రికెటర్