Team India: T20లలో నంబర్ వన్ గా భారత్

Read Time:  1 min
Team India: T20లలో నంబర్ వన్ గా భారత్
FONT SIZE
GET APP

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా (Team India) 3-2తో కైవసం చేసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా అదిరిపోయే సన్నాహకాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అన్ని ప్రయోగాలను చేసి ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. విశాఖపట్నం వేదికగా గత మ్యాచ్‌లో ఎదురై పరాజయానికి రెండింతల బదులు తీర్చుకుంది.

Read Also: Under-19 World Cup: నేడే భారత్ – పాక్ మధ్య కీలక మ్యాచ్

Team India is number one in T20s
Team India is number one in T20s

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు

చివరి మ్యాచ్‌లో భారత్ (Team India)271 పరుగులు చేసి, న్యూజిలాండ్‌ను 225 పరుగులకు ఆలౌట్ చేసి 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు మొత్తం 69 సిక్సర్లు కొట్టి, ఇంగ్లాండ్ పేరు మీద ఉన్న 64 సిక్సర్ల రికార్డును అధిగమించారు. అంతర్జాతీయ టీ20లలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా భారత్ పునరావృతం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.