📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Thiruvananthapuram: పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన భారత క్రికెటర్లు

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి టీ20 (T20) మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు దైవదర్శనం చేసుకున్నారు. (Thiruvananthapuram) తిరువనంతపురంలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు ముందు వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

Indian cricketers visited the Padmanabhaswamy Temple.

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, బ్యాటర్ రింకు సింగ్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వెళ్లారు. ఈ సిరీస్ ఆరంభం నుంచి భారత ఆటగాళ్లు తరచూ (Thiruvananthapuram) ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన నాలుగో మ్యాచ్‌కు ముందు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.

Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. (Thiruvananthapuram) ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను అమెరికాతో ఆడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs New Zealand Indian Cricket Team Latest News in Telugu padmanabhaswamy temple Suryakumar Yadav T20 Series Telugu News Thiruvananthapuram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.