📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Shivam Dube: నా ఆట మెరుగవడానికి కారణం అదే

Author Icon By Aanusha
Updated: January 29, 2026 • 8:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Shivam Dube: That’s the reason why my game has improved

విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబె (Shivam Dube) తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. జట్టులో మిగతా బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంలో విఫలమైనా సరే, దూబె 23 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు.

Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం

బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శివమ్ దూబే (Shivam Dube).. కఠిన పరిస్థితుల్లో ఆడటం వల్ల బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలిగానని తెలిపాడు.’ప్రస్తుతం నేను చాలా కష్టపడుతున్నాను. నా మానసిక స్థితితోనే నా ఆట మెరుగవుతోంది. కఠిన పరిస్థితుల్లో ఆడటం అలవాటవుతోంది. దాంతో బౌలర్ల వ్యూహాలను ముందుగానే పసిగట్టగలుగుతున్నాను.

వారు నాకు ఎలాంటి బంతులు సంధించబోతున్నారో ఊహించగలుగుతున్నాను.స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం. ఇష్ సోధీ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను కొన్ని చెడ్డ బంతులేస్తాడని నాకు తెలుసు. వాటి కోసమే ఎదురు చూశాను. ఆ సమయంలో నేను డామినేట్ చేద్దామనుకున్నా’అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India vs New Zealand latest news Shivam Dube T20 match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.