हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB: ఆర్సీబీ కప్పు గెలుస్తుందన్న పలువురు మాజీ ప్లేయర్లు జోస్యం

Anusha
RCB: ఆర్సీబీ కప్పు గెలుస్తుందన్న పలువురు మాజీ ప్లేయర్లు జోస్యం

ఐపీఎల్ 2025 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.రెండు జట్లు తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య ప్రదర్శన అద్భుతంగా ఉంది.రెండు జట్లూ టైటిల్ గెలవడానికి ఫేవరెట్లుగా ఉన్నాయి. ఇది పంజాబ్ జట్టు రెండో ఫైనల్ కాగా ఆర్సీబీకి నాలుగో ఫైనల్. ఈ కీలక మ్యాచ్‌కు ముందు శ్రీలంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్ కీలక ప్రకటన చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో తానుఆర్సీబీ జట్టుకు మద్దతు ఇస్తున్నాడు. దిల్షాన్(Dilshan) ఏఎన్ఐతో మాట్లాడుతూ “ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ ఏడాది ఆర్సీబీ గెలవాలని కొన్ని మీడియా సంస్థలకు చెప్పాను. వారు టోర్నమెంట్ అంతటా చాలా బాగా రాణించారని భావిస్తున్నాను. ఈ సారు వారు గెలవగలరని ఆశిస్తున్నాను. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ జట్టుకు నా శుభాకాంక్షలు” అని తిలకరత్నే దిల్షాన్ పేర్కొన్నాడు. దిల్షాన్ 2011 నుంచి 2013 వరకు ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడనే సంగతి తెలిసిందే. దిల్షాన్ ఐపీఎల్ కెరీర్ గురించి చెప్పాలంటే అతను 52 మ్యాచ్‌లలో 1153 పరుగులు చేశాడు.

RCB: ఆర్సీబీ కప్పు గెలుస్తుందన్న పలువురు మాజీ ప్లేయర్లు  జోస్యం
RCB: ఆర్సీబీ కప్పు గెలుస్తుందన్న పలువురు మాజీ ప్లేయర్లు జోస్యం

బ్యాటింగ్

దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన క్రికెటర్ హెర్షెల్ గిబ్స్(Herschel Gibbs) కూడా ఫైనల్‌లో ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాడు. ది లెజెండ్-జెడ్ టీ10 లీగ్ సందర్భంగా గిబ్స్ ఏఎన్ఐతో మాట్లాడుతూ “పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ ఆ స్కోరును ఛేదిస్తుంది. నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాను. ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను.ఆర్సీబీ(RCB) కనీసం ఒక టైటిల్ గెలవడం చూడాలని అనుకుంటున్నాను, అంటూ గిబ్స్ పేర్కొన్నాడు. హెర్షెల్ గిబ్స్ 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 886 పరుగులు చేశాడు.

Read Also: RCB vs PBKS: ఐపీఎల్ ఫైనల్ వర్షం ఆటంకంగా మారేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870