📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Abhishek Sharma: ఆయన రికార్డు బద్దలుగొట్టడం అసాధ్యం: అభిషేక్

Author Icon By Anusha
Updated: January 26, 2026 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌తో, ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. కేవలం 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్, ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్థ శతకం బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: IS Bindra: BCCI మాజీ అధ్యక్షుడు బింద్రా ఇకలేరు

భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు

ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) యువీ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. ‘నా జట్టు నా నుంచి ఆశిస్తున్నది విధ్వంసకర బ్యాటింగే. ప్రతీసారి ఇలా ఆడటం అంత సులువు కాదు. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్‌ను బ్రేక్ చేయడం అసాధ్యం.

It is impossible to break his record: Abhishek Sharma

కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు.మైదానంలో తన వినూత్న ఫుట్‌వర్క్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా అభిషేక్ బయటపెట్టాడు. “ఫీల్డర్లు ఎక్కడ ఉన్నారో గమనించి, దానికి తగ్గట్టుగా రూమ్ క్రియేట్ చేసుకుని ఆడతాను. బౌలర్ నా వికెట్ తీయాలని ఏ బంతి వేస్తాడో ముందే ఊహించి స్పందిస్తాను” అని తన గేమ్ ప్లాన్‌ను వివరించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

3rd T20 abhishek sharma India vs New Zealand latest news Team India Telugu News Yuvraj Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.