📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

India vs New Zealand: రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

Author Icon By Tejaswini Y
Updated: January 11, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అస్వస్థతకు గురైన పంత్‌ను వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉంచుతూ జట్టు నుంచి తప్పించారు.

Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

India vs New Zealand: Dhruv Jurel selected in place of Rishabh Pant

పంత్ గైర్హాజరుతో ఖాళీ అయిన స్థానంలో యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్(‌Dhruv Jurel)ను ఎంపిక చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ప్రదర్శన ఆకట్టుకోవడంతో సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. ఈ సిరీస్‌లో భారత్‌, న్యూజిలాండ్ జట్లు వడోదర వేదికగా నేడు తొలి వన్డేలో తలపడనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Dhruv Jurel Google News in Telugu India vs New Zealand ODI Series Rishabh Pant Injury Team India News Vijay Hazare Trophy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.