📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Henry Thornton: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్‌ హెన్రీ థోర్న్‌టన్..కారణమిదే?

Author Icon By Anusha
Updated: October 4, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాన్పూర్‌లో జరుగుతున్న భారత-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ హెన్రీ థోర్న్‌టన్ (Henry Thornton) ఆకస్మికంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వెల్లడయాయి.

Mohsin Naqvi: మోసిన్ నఖ్వీకి భుట్టో గోల్డ్ మెడల్ గౌరవం

ప్రస్తుతం ఇండియా-ఏ జట్టుతో కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో వన్డే సిరీస్ (ODI series) జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.హెన్రీ తీవ్రమైన జీర్ణకోసం ఇన్ఫెక్షన్‌తో బాధపడటంతో వెంటనే కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో రెండు రోజుల పాటు చికిత్స అందించారు. జట్టు బస చేస్తున్న హోటల్‌లో ఆహారం తీసుకున్న తర్వాతే ఆయనకు గ్యాస్ట్రో సమస్యలు (Gastro problems) తీవ్రమయ్యాయని జట్టు వర్గాలు తెలిపాయి.పూర్తిగా కోలుకున్న తర్వాత థోర్న్‌టన్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా,

Henry Thornton

హెన్రీలో స్వల్పంగా గ్యాస్ట్రో లక్షణాలు ఉన్నాయని

ఆయన తిరిగి జట్టుతో కలిశాడు. అయితే, కాన్పూర్‌ (Kanpur) కు రాకముందే హెన్రీలో స్వల్పంగా గ్యాస్ట్రో లక్షణాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చాక పరిస్థితి మరింత దిగజారిందని స్థానిక మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం అప్రమత్తమైంది.

థోర్న్‌టన్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా స్వల్ప కడుపు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడినట్లు తెలిసింది. దీంతో యాజమాన్యం వెంటనే ఆటగాళ్లందరి డైట్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఆహారం, తాగునీటి విషయంలో కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Australia A cricket team Australian fast bowler Breaking News food poisoning Green Park Stadium Henry Thornton India Tour Kanpur latest news ODI Series Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.