हिन्दी | Epaper
టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

IPL 2025: ఎస్ఆర్ హెచ్ పై గుజరాత్‌ ఘన విజయం

Anusha
IPL 2025: ఎస్ఆర్ హెచ్ పై గుజరాత్‌ ఘన విజయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగుముందుకేసింది. మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 186/6 స్కోరుకు పరిమితమైంది. అభిషేక్‌శర్మ(41 బంతుల్లో 74, 4ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా లాభం లేకపోయింది. సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48, 9 ఫోర్లు) దంచేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ స్కోరు

సీజన్‌ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తున్న గుజరాత్‌ టాపార్డర్‌ సన్‌రైజర్స్‌తోనూ దానిని కొనసాగించింది. టాప్‌-3 బ్యాటర్లు సాయి, గిల్‌, బట్లర్‌ ధాటిగా ఆడటంతో టైటాన్స్‌ మరోసారి భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్‌ ద్వయం సాయి, గిల్‌ తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలోనే 87 పరుగులు జోడించి టైటాన్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. సాయి అయితే బౌండరీల వర్షం కురిపించాడు. షమీ మూడో ఓవర్లో ఐదు ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. కమిన్స్‌ వేసిన మరుసటి ఓవర్లో గిల్‌ 4, 4, 6తో విజృంభించడంతో 4 ఓవర్లకే గుజరాత్‌ స్కోరు ఫిఫ్టీ మార్కును దాటింది.హర్షల్‌ ఓవర్లోనూ సుదర్శన్‌ నాలుగు ఫోర్లు కొట్టాడు. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన అన్సారీ 7 ఓవర్లో ఐదో బంతికి సుదర్శన్‌ను ఔట్‌ చేయడంతో టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన బట్లర్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో గుజరాత్‌ స్కోరు ఓవర్‌కు 12 పరుగులకు తగ్గకుండా దూసుకెళ్లింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 37 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. షమీ పదో ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా బౌండరీతో గిల్‌ వరుసగా మూడో అర్ధ శతకం సాధించాడు. ఈ సీజన్‌లో గిల్‌కు ఇది ఐదో ఫిఫ్టీ. గిల్‌ రనౌట్‌ అవడంతో బాదుడు బాధ్యతను బట్లర్‌ తీసుకున్నాడు. అన్సారీ బౌలింగ్‌లో 6, 4తో హాఫ్‌ సెంచరీ చేసిన బట్లర్‌ హర్షల్‌ ఓవర్లో బౌండరీ, సిక్సర్‌తో టైటాన్స్‌ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది.

 IPL 2025: ఎస్ఆర్ హెచ్ పై గుజరాత్‌  ఘన విజయం

సిక్స్‌

భారీ ఛేదనను సన్‌రైజర్స్‌ దూకుడుగానే ఆరంభించింది. ట్రావిషేక్‌ జోడీ భారీ మెరుపులు మెరిపించకపోయినా వేగంగానే పరుగులు రాబట్టి మంచి ఆరంభాన్నే అందించారు. సిరాజ్‌ తొలి ఓవర్లో రెండో బంతిని అభిషేక్‌ లాంగాఫ్‌ మీదుగా సిక్స్‌తో ఛేదనను ప్రారంభించాడు. నాలుగు బౌండరీలతో హెడ్‌ జోరు మీదే కనిపించాడు. కానీ ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ సూపర్‌ క్యాచ్‌తో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌ (13) క్రీజులో ఉన్నా 5-10 ఓవర్ల మధ్య హైదరాబాద్‌ చేసింది 40 పరుగులే. అభిషేక్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించకపోగా ఇషాన్‌ వైఫల్యం కొనసాగింది.

Read Also: IPL 2025: ఎస్ఆర్ హెచ్ ఓటమి పై కమిన్స్ ఏమన్నారంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

వైరల్ అవుతున్న చాహల్ పోస్ట్

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

ఫైనల్లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్‌కు మాజీల ప్రశ్న!

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భారత్, పాక్ మ్యాచ్ పై ఆసీస్ కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

వార్మప్ మ్యాచ్‌లో USAపై భారత్-A విజయం

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్.. షాహిద్ అఫ్రిది ఏమన్నారంటే?

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఆడక పోతే రూ.4,500 కోట్ల నష్టం

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

ఈ విషయంలో మేం ఏం చేయలేం: పాక్ కెప్టెన్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు: మేరీకోమ్

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..
0:25

పంచ్ పడగానే ఎగిరిన విగ్గు..

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న PCB.. స్పందించిన ఐసీసీ

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

పాక్‌పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!

📢 For Advertisement Booking: 98481 12870