हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: కోహ్లీ ఫేవరెట్ సాంగ్ ఏదో తెలుసా?

Anusha
Sports: కోహ్లీ ఫేవరెట్ సాంగ్ ఏదో తెలుసా?

మన లైఫ్ లో చాలా మందికి మ్యాజిక్, సాంగ్స్ వినే అలవాటు ఉంటుంది. సందర్భం, మూడ్ బట్టి తమకు నచ్చిన పాటలను వింటుంటారు. దీని వల్ల మనసు తేలిక అవ్వడంతో పాటు ఒత్తిడి తగ్గి శరీరం, మెదడులో కాస్త చురుకుదనం కూడా వస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరికీ ఇదే జరుగుతుంది. అయితే తాజాగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలిపాడు. అభిమానులకు తన ఫేవరెంట్ సాంగ్ ఏంటో ప్లే చేసి వినిపించాడు. అయితే ఇది బాలీవుడ్ సాంగ్ కాకుండా సౌత్ సౌంగ్ కావడం విశేషం. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందాం.

 Cricketer: కోహ్లీ ఫేవరెట్ సాంగ్ ఏదో తెలుసా?

ప్లే లిస్ట్

ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉంటున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 సగటుతో, 138.87 స్ట్రైక్ రేటుతో 443 పరుగులు చేశాడు. అందులో 39 ఫోర్లు, 13 సిక్సులతో ఏకంగా ఆరు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఆర్సీబీ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ కూడా ఆడిన 10 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచును మార్చి 3న చిన్నసామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ సందర్భంగా మ్యాచ్ ముందు ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ తన కరెంట్ ఫేవరెట్ సాంగ్ గురించి చెప్పాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు తన ఫోన్ లో ప్లే లిస్ట్ ఓపెన్ చేసి ‘నీ సింగ్ ధాన్’ పాటను వినిపించాడు. ఇది సౌత్ ఇండస్ట్రీ కోలీవుడ్ లోని సాంగ్ కావడం విశేషం. స్టార్ హీరో శింబు నటించిన ‘పాత్తు థలా’ సినిమాలోనిది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. వివేక్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ చాలా బాగా హిట్ అయింది.కాగా, గతంలోనూ కోహ్లీ తన ఫేవరెట్ సాంగ్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలోని చన్నా మేరెయా, ఏ దిల్ హై ముష్కిల్ పాటలతో పాటు బ్రహ్మాస్త్రలోని దేవా దేవా పాటలంటే ఇష్టమని పేర్కొన్నాడు.

Read Also: IPL 2025: తన రిటైర్మెంట్‌పై ధోని ఏమన్నాడంటే..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధిక్యంలో ఆసీస్

ఆధిక్యంలో ఆసీస్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

కేఎల్ రాహుల్‌కు ఎప్పుడు ఎలా ఆడాలో తెలుసు: డేల్ స్టెయిన్

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870