हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Bangladesh: ఢాకాలో బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా క్రీడాకారుల మధ్య బాహాబాహి

Anusha
Bangladesh: ఢాకాలో బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా క్రీడాకారుల మధ్య బాహాబాహి

ఢాకాలోని ఓ క్రికెట్ మైదానంలో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ప్లేయ‌ర్లు బాహాబాహీకి దిగారు. మైదానంలోనే ఇద్ద‌రు ఆట‌గాళ్లు గొడ‌వ‌కు దిగారు. బంగ్లా బ్యాట‌ర్ రిపన్ మోండ‌ల్‌పై ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌల‌ర్(South African fast bowler) షిపో నులి చేయిచేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.బంగ్లా బ్యాటర్‌కు స‌ఫారీ బౌల‌ర్ పంచ్ ఇవ్వ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు. దాంతో ఫీల్డ్ అంపైర్‌(Field umpire)తో పాటు మిగతా ఆట‌గాళ్లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. బంగ్లా బ్యాట‌ర్‌పై మ‌రో సఫారీ ఫీల్డ‌ర్ కూడా దూసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డం వీడియోలో ఉంది. 

నేప‌థ్యంలో

నులి బౌలింగ్‌లో రిప‌న్ వరుసగా సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఆ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు చూపులు విసురుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బౌలర్, బ్యాట‌ర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆ తర్వాత, రిపన్(Ripon) తన బ్యాటింగ్ భాగస్వామి వైపు వెళ్లగానే, నులి బంగ్లా బ్యాట‌ర్‌ వైపు దూసుకెళ్లాడు. ఏదో మాట‌లు అనుకుని, ఒక‌ర్ని ఒక‌రు తోసేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆ గొడ‌వ పెద్ద‌గా మారింది. బ్యాట‌ర్ రిప‌న్ హెల్మెట్‌ను బౌల‌ర్ నులి లాగేశాడు. వెంట‌నే ఫీల్డ్ అంపైర్‌(Field umpire)తో పాటు మిగతా ఆట‌గాళ్లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ఆట‌గాళ్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. మ్యాచ్ అధికారులు త్వ‌ర‌లో రిపోర్టును స‌మ‌ర్పించ‌నున్నారు. ప్లేయ‌ర్ల‌పై అధికారిక చర్య తీసుకునే ముందు, మ్యాచ్ రిఫరీ ఈ సంఘటన తాలూకు నివేదికలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) రెండింటికీ సమర్పిస్తాడు.

Read Also: Shreyas Iyer: అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న శ్రేయస్..సెలెక్ట్ కాకపోవడం విచారమే: గంభీర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870