हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

Anusha
Abhishek Sharma: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తెలుగు అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే, తాజాగా తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోని వెల్లడించాడు. ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు.

Read Also: Virat: యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

ఆయన క్రేజ్ గురించి తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటా

ఖాళీ సమయాల్లో మహేష్ సినిమాలు చూస్తానని, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ గురించి తెలుగు సహచర ఆటగాళ్లతో చర్చిస్తుంటానని తెలిపాడు. క్రికెట్‌తో పాటు సినిమాలపై కూడా తనకు మంచి అవగాహన ఉందని ఈ మాటలతోనే అర్థమవుతోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనకు పిచ్చెక్కించిందని తెలిపాడు.ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు.

Abhishek Sharma: He is my favorite Tollywood hero
Abhishek Sharma: He is my favorite Tollywood hero

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిషేక్ శర్మ దుమ్మురేపుతున్నాడు. తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తారక్ పేరు వాడితే జైలుకే.. యంగ్ టైగర్ టీమ్ ఘాటు హెచ్చరిక!

తారక్ పేరు వాడితే జైలుకే.. యంగ్ టైగర్ టీమ్ ఘాటు హెచ్చరిక!

తన తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మెగాస్టార్
0:31

తన తల్లికి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన మెగాస్టార్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఒకే ఏడాదిలో మూడు బిగ్గెస్ట్ మూవీస్!

జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

జన నాయగన్ వివాదం..విజయ్ తండ్రి ఏమన్నారంటే?

‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!

‘శబర’ టీజర్ అవుట్.. అదరగొట్టిన విజువల్స్!

శ్రీవారి సేవలో న‌టుడు ధనుష్
2:26

శ్రీవారి సేవలో న‌టుడు ధనుష్

రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన

రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న మోహన్‌బాబు

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

9 కాదు 99 హిట్లు కొట్టినా ఇలాగే ఉంటా..

📢 For Advertisement Booking: 98481 12870