Netflix: ‘ధురంధర్’ ను తెలుగులో కూడా చూడొచ్చు
పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. థియేటర్లలో అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.ఇవాళ్టి నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ … Continue reading Netflix: ‘ధురంధర్’ ను తెలుగులో కూడా చూడొచ్చు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed