हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ

Anusha
Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఫోకస్ పెరుగుతోంది.  ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో దేవరాజ్‌ భరణి ధరణ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన‌ చిత్రం ‘శివంగి’.త‌మిళ న‌టి వరలక్ష్మి శరత్‌ కుమార్ ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. హ‌న్‌మాన్, మ్యాక్స్ చిత్రాల‌తో ఇటీవ‌ల సూప‌ర్‌హిట్లు అందుకున్న ఈ భామ‌ మార్చి 7న ‘శివంగి’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.అయితే థియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విష‌యాన్ని ఆహా ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. దేవరాజ్‌ భరణి ధరణ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఫస్ట్‌కాపీ మూవీస్‌ పతాకంపై నరేష్‌ బాబు పి నిర్మించారు. ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.

కథ

సత్యభామ (ఆనంది) ఒకరిని ప్రేమించి, మరొకరిని వివాహం చేసుకుంటుంది. అయితే, పెళ్లైన మొదటి రాత్రే ఆమె భర్త యాక్సిడెంట్‌తో మంచాన ప‌డుతాడు. అదే సమయంలో ఆమె అత్త మాటలతో ఆమెను వేధిస్తుంది. ఇంకోవైపు, ఆర్థిక సమస్యలు ఆమెను వెంటాడుతాయి. ఈ పరిస్థితుల్లో ఆమె మాజీ ప్రియుడు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇన్ని సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ సత్యభామకు, తన తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకున్నారనే మ‌రో వార్త కూడా తెలుస్తుంది.ఒకే రోజులో అన్ని సమస్యలు సత్యభామను చుట్టుముడతాయి. ఈ సందర్భంలో ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తుంది. పోలీసు అధికారి అయిన‌ (వరలక్ష్మి శరత్ కుమార్) సత్యభామ ఇంటికి వ‌చ్చి ఏం క‌నుక్కుంది సత్యభామ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? సత్యభామ సమస్యలు పరిష్కారమయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే శివంగి సినిమాను చూడాల్సిందే.

 Shivangi Movie: 'శివంగి' మూవీ రివ్యూ

కథనం

‘శివంగి’ ఈ టైటిల్ చూసినప్పుడు . వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర వైపునుంచి పెట్టి ఉంటారేమోనని అనిపిస్తూ ఉంటుంది. టైటిల్ రోల్ పోషించింది ‘ఆనంది’ అని అర్థమయ్యేసరికి ఒకరకమైన నిరాశ అలుముకుంటుంది. ఎందుకంటే అందంగా నాజూకుగా కనిపించే ఆనందిలో ‘శివంగి ‘ లక్షణాలు పొరపాటున కూడా కనిపించవు కాబట్టి.ఇక ‘శివంగి ‘ అన్నప్పుడు ఆ పాత్ర డైలాగ్స్ పవర్ఫుల్ గా ఉండాలి. బాలకృష్ణ రేంజ్ లో ఆయన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని డైలాగ్స్ చెప్పించారు కూడా. అయితే పట్టుచీర కట్టించి పద్ధతిగా చూపిస్తూ ఆమెతో పలికించిన డైలాగ్స్ ఎంతమాత్రం పొంతన లేనట్టుగా అనిపిస్తాయి. సత్యభామకు తల్లిదండ్రులు ఉంటారు అత్తమామలు ఉంటారు ఫ్రెండ్ శృతి ఉంటుంది అయితే వీళ్లెవరూ తెరపైకి రారు. సత్యభామతో ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు.అందరినీ ఫోన్లోనే కవర్ చేస్తూ అలా హాల్లో తిరుగుతూ ఉంటుంది. అంటే సినిమాలో 90 శాతం తెరపై ఆమె పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్న మాట. అదీ ఫోన్లో మాట్లాడుతూ.ఫస్ట్ టైమ్ థియేటర్లో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.     

Read Also: OTT: ఓటీటీలోకి ఓదెల 2 సినిమా ఎప్పుడంటే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870