हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Karnataka: మాజీ డీజీపీ హత్య కేసు వెలుగులోకి సంచలన విషయాలు

Anusha
Karnataka: మాజీ డీజీపీ హత్య కేసు వెలుగులోకి సంచలన విషయాలు

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన భార్య పల్లవి (64), భర్తను హత్య చేయడానికి ముందు కొన్ని రోజులపాటు హత్య చేసే మార్గాల గురించి ఇంటర్నెట్‌లో అన్వేషించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం రాత్రి బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి పల్లవిని సోమవారం అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పల్లవి ఫోన్‌ను పరిశీలించగా మెడ వద్ద నరాలు,రక్తనాళాలు కోయడం ద్వారా ఒక వ్యక్తిని ఎలా చంపవచ్చనే దానిపై ఆమె గూగుల్‌లో వెతికినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా ఆమె ఇలాంటి సమాచారం కోసమే అన్వేషిస్తున్నట్లు సెర్చ్ హిస్టరీ ద్వారా తెలుస్తోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. హత్యకు ముందు ఓం ప్రకాశ్ ముఖంపై పల్లవి కారం చల్లి, ఆ తర్వాత కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

గృహ హింస

పల్లవి గత కొంతకాలంగా స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. అయితే, భర్త తనను గృహ హింసకు గురిచేసేవాడని, అందుకే ఈ దారుణానికి పాల్పడ్డానని ఆమె ఆరోపిస్తున్నారు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘గృహ హింస’ అంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు.

  Karnataka: మాజీ డీజీపీ హత్య కేసు వెలుగులోకి సంచలన విషయాలు

ఉద్రిక్తత

కర్ణాటక 38వ డీజీపీగా మార్చి 1, 2015న నియమితులైన ఓం ప్రకాష్ విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆయన హోమ్ గార్డ్స్ కమాండెంట్ జనరల్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కుల అమలు, కర్ణాటక లోకాయుక్త, నేర పరిశోధన విభాగం (సిఐడి )లో పనిచేశారు. ఆయన రవాణా కమిషనర్‌గా కూడా సేవలందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఓం ప్రకాష్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద సంఘటనల దర్యాప్తులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న జరిగిన చర్చి స్ట్రీట్ పేలుడు ఘటనల సమయంలో ముఖ్య పాత్ర పోషించారు.

Read Also: PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ తో అరుదైన స్వాగతం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

25 మంది మృతి, అక్రమ మైనింగ్‌పై తీవ్ర విమర్శలు

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ
1:48

షార్ట్ సర్క్యూట్ వల్లే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం: డీసీపీ

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కేసు నమోదు

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

మసీదులో ఆత్మాహుతి దాడిలో 31 మందికి చేరుకున్న మృతుల సంఖ్య

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

వందే భారత్ రైళ్లపై దాడి హెచ్చరిక లేఖతో కలకలం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య.. వీడిన మిస్టరీ

📢 For Advertisement Booking: 98481 12870