हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్

Ramya
Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్

రైలునెంబర్లు, వేళల్లో మార్పులు సెప్టెంబరు 29నుంచి వర్తింపు

గుంతకల్లు రైల్వే : సీమాంధ్ర సికింద్రాబాద్-తిరువనంతపురo – మీదుగా సికింద్రాబాద్ మద్య తిరిగే శబరీ ఎక్స్ ప్రెస్ (Sabari Express) రైలు సర్వీసులను సెప్టెంబరు 29 నుంచి సూపర్ ఫాస్ట్ అప్గ్రేడ్ (Fast upgrade) చేయడంతో పాటు రైలు నెంబర్లను సైతం మార్పులు చేసి నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ వెళ్లే నెంబర్ 20630 శబరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Sabari Express) సెప్టెంబరు 29 నుంచి ప్రతిరోజు ఉదయం 6.45గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్
Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్

సికింద్రాబాద్ నుండి తిరువనంతపురం వరకు శబరీ ఎక్స్‌ప్రెస్ పూర్తి మార్గ వివరాలు

తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్లే నెంబర్ 20629 శబరీ సూపర్ ఫాస్ట్ సెప్టెంబరు 29 మధ్యాహ్నం 2. 25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.20గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్గమద్యలో తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో (Cherlapalli stations) నిలుస్తాయి.

శబరి ఎక్స్ప్రెస్ చరిత్ర?

చరిత్ర. ఇది ఒక మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు మరియు 37 సంవత్సరాల క్రితం, ఏప్రిల్ 6, 1987న దాని మొదటి సర్వీసును ప్రారంభించింది . గతంలో ఈ రైలు 1987 నుండి 2005 వరకు హైదరాబాద్ దక్కన్ మరియు కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ రైల్వే స్టేషన్ మధ్య నడిచింది. దీనిని మార్చి 27, 2005 నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు పొడిగించారు.

శబరి ఎక్స్ప్రెస్ రోజూ నడుస్తుందా?

ప్రస్తుతం, 17229 శబరి ఎక్స్‌ప్రెస్ వారానికి 7 రోజులు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని రోజులలో నడుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Anil Kumar Yadav: అనిల్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్టు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870