हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Beauty movie review : తండ్రి-కూతురు బంధం ఎమోషనల్ డ్రామా

Sai Kiran
Beauty movie review : తండ్రి-కూతురు బంధం ఎమోషనల్ డ్రామా

Beauty movie review : నటులు: అంకిత్ కొయ్య, నీలిఖి పత్ర, నరేష్, వాసుకి
దర్శకుడు: జె.ఎస్.ఎస్. వర్ధన్
శైలి: తెలుగు – డ్రామా
వ్యవధి: 2 గంటలు 19 నిమిషాలు.

కథ ఏమిటి?

Beauty movie review : ఒక మధ్యతరగతి తండ్రి తన కూతుర్ని చదివించడానికి తనకున్న సమస్తం తాకట్టు పెట్టేస్తాడు. కూతురు పుట్టినరోజుకి బైక్ కొనడానికి తాను డ్రైవర్‌గా చేసుకునే అదనపు పనులు కూడా చేస్తాడు. కానీ తన కూతురు ప్రేమలో మునిగిపోయి తల్లిదండ్రులను బాధపెడుతుంటే ఆ తండ్రి, తల్లి గుండెల్లో పడే బాధే బ్యూటీ సినిమా కథ.

ఈ సినిమా ప్యూర్ నిబ్బా-నిబ్బీ లవ్ స్టోరీలా కనిపించినా, వాస్తవానికి తండ్రి – కూతురి బంధాన్ని బోల్డ్‌గా చూపించిన ఎమోషనల్ డ్రామా.

నటన

  • నరేష్ (తండ్రి పాత్రలో):
    కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే తండ్రి పాత్రలో అద్భుతంగా మెప్పించారు. క్లైమాక్స్ సీన్లలో ఆయన నటన ప్రతి తండ్రి హృదయాన్ని తాకుతుంది.
  • వాసుకి (తల్లిగా):
    మధ్యతరగతి తల్లి పాత్రలో నేచురల్‌గా కనిపించారు. కూతురి తప్పిదం చూసి విలవిల్లాడే సీన్ హైలైట్.
  • అంకిత్ కొయ్య (హీరోగా):
    హీరో పాత్రకంటే కథని ముందుకు తీసుకెళ్లే సపోర్టింగ్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. మెచ్యూర్డ్ నటన చూపించాడు.
  • నీలఖి పాత్ర (హీరోయిన్‌గా):
    తెలియని వయసులో ప్రేమలో పడే అమ్మాయి పాత్రలో బోల్డ్‌గా నటించింది. ఆమె పాత్ర ద్వారా ఇంటర్ చదివే అమ్మాయిలకు అలర్ట్ ఇచ్చారు.

టెక్నికల్ విషయాలు

  • దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్ – రొటీన్ లవ్ స్టోరీని ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్, ఎమోషనల్ క్లైమాక్స్‌తో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
  • సంగీతం: విజయ్ బుల్గానిన్ – బేబీ తర్వాత మరోసారి మంచి బీజీఎమ్, పాటలతో సినిమాకు హైప్ తీసుకొచ్చారు. కన్నమ్మా సాంగ్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ: వైజాగ్, హైదరాబాద్ లొకేషన్స్‌తో నేచురల్ ఫీలింగ్ వచ్చింది.

పాజిటివ్ పాయింట్లు

  • తండ్రి పాత్రలో నరేష్ నటన
  • ఎమోషనల్ సీన్స్
  • మ్యూజిక్ & బీజీఎమ్
  • రియలిస్టిక్ లొకేషన్స్

నెగటివ్ పాయింట్లు

  • ఫస్ట్ హాఫ్ రొటీన్ ఫీలింగ్
  • కథ కొత్తదనం తక్కువ

వెర్డిక్ట్

బ్యూటీ సినిమా అద్భుతం కాకపోయినా, ఓ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుంది.
తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చూడదగిన ఎమోషనల్ మెసేజ్ డ్రామా.

రేటింగ్: 3.75/5

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870