हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్

Shobha Rani
Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్

అణ్వాయుధాలు ఉపయోగించకుండానే ఉక్రెయిన్​తో యుద్ధాన్ని పూర్తి చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించే సత్తా రష్యాకు ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) అన్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించకుండానే రష్యా తన లక్ష్యాలను సాధించగలదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్​పై రష్యా డ్రోన్ల దాడికి దిగింది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అణ్వాయుధాలు వినియోగించే ప్రేరణకు నిరాకరణ
అణ్వాయుధాలను వినియోగించే తప్పును బలవంతంగా మాతో చేయించాలని చాలా ప్రయత్నాలు జరిగాయని పుతిన్ (Putin) పేర్కొన్నారు. కానీ, వాటిని వాడకుండానే మా లక్ష్యాలను సాధించే శక్తి తమకు ఉందని చెప్పారు. యుద్ధానికి కారణమైన అంశాలకు పూర్తిగా ముగింపు పలకడం, శాశ్వత శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం, దేశ భద్రతకు హామీ వంటివి తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లో రష్యన్ మాట్లాడే ప్రజల దీర్ఘకాలిక శాంతి, వారి హక్కులకు రక్షణ కల్పించడమే రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – పుతిన్ మధ్య సంభాషణ జరగబోతున్న తరుణంలో ఈ దాడులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రెమ్లిన్ నుంచి ట్రంప్ సంభాషణకు ముందు ఈ దాడులను చేపట్టడం చర్చనీయాంశమైంది.

Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్
Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్

ఉక్రెయిన్‌పై భారీ డ్రోన్ దాడి
అంతకుముందు ఉక్రెయిన్‌పై వందలాది డ్రోన్లతో రష్యా మరోసారి విరుచుకుపడింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలయ్యాక సంఖ్యాపరంగా మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని ఉక్రెయిన్‌ వర్గాల సమాచారం. యుద్ధం ముగింపు విషయంలో ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ భారీ దాడులు జరగడం గమనార్హం. కీవ్‌ సహా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా రష్యా 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వైమానికదళం తెలిపింది. తాజా దాడుల్లో కీవ్‌ ప్రాంతంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. కీవ్‌ ప్రయోగించిన డ్రోన్లనూ కూల్చివేసినట్లు అటు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మరోవైపు సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) తో డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో భారీ డ్రోన్ల దండును క్రెమ్లిన్‌ పంపడం గమనార్హం.

Read Also: Bangladesh: మర్డర్ కేసులో నటి నుస్రత్ ఫరియా అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

డ్రగ్ డాన్ ఎల్ మెంచో అంతం, లవర్ ట్రాక్‌తో చిక్కాడా?

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

నేను ఎంతకాలం ఉంటానో?” ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

వాణిజ్య ఒప్పందాలపై విధిస్తామని ట్రంప్ హెచ్చరిక

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ‘గీ జోరోనిమో’

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

నీటి సరఫరాకు 21 కేజీల పసిడి విరాళం..ఎక్కడంటే?

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇండియా వచ్చేయండి..ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అలర్ట్

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

📢 For Advertisement Booking: 98481 12870