📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Today Horoscope – Rasi Phalalu : 27 May 2025

Author Icon By Digital
Updated: June 7, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మంగళవారం చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజున ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం కనిపిస్తుంది. అదే సమయంలో, అమావాస్య తిథిలో వృషభ రాశిలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగం మరియు సుకర్మ యోగాన్ని ఏర్పరుస్తారు.

ఈ శుభ యోగాల సమయంలో వృశ్చికం సహా మరో ఐదు రాశులపై హనుమంతుని ఆశీస్సులు ఉండే అవకాశముంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఇతర రాశుల వారికి మాత్రం ప్రతికూల ఫలితాలు రావచ్చు.

ఈ సందర్భంలో మేషం నుంచి మీన వరకు ప్రతి రాశికి ఎంతవరకు అదృష్టం ఉంటుందో తెలుసుకుందాం.

Today Horoscope – Rasi Phalalu : 27 May 2025

మేషం

మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి. అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడుమందు. మీ సానుకూలమైన దృక్పథం ఆ వ్యతిరేకతాతా దృక్పథాన్ని తన్నితరిమేస్తుంది.

మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.

వృషభం

మీకుటుంబ సభ్యులు కొద్దిమంది, తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు,కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు.

లేక పోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. నివారణ లేనిదానిని, భరించక తప్పదు అని గుర్తుంచుకొండి.

మిథునం

వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం.

మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం, గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది, కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం , మానాలి.

కర్కాటక

ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్.

సింహం

జీవితంపట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. 

కన్యా

శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి.

ఈరోజు సోమవారం రాక మిమ్ములనుఅనేక ఆర్ధికసమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. 

మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు.

మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది.

మీ హెచ్చు శక్తిని మంచిపనికి వినియోగించండి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు.

మీ హెచ్చు శక్తిని మంచిపనికి వినియోగించండి. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.

అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మలని నిరాశకు గురిచేసి, అందుబాటులో లేకుండా పోత్వచ్చును.

మకరం

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి.

మీరువిధ్యార్దులుఅయితే,మీరువిదేశాలలో చదువుకోవాలి అనుకునేవారుఅయితే మీఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు,భాదకు గురిచేస్తాయి. 

మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి.

ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులమీద ఖర్చుచేస్తారు.ఇది మీయొక్క ఒత్తిడిని తగ్గ్గిస్తుంది. 

మీనం

అసలు అనుకోకుండా వచ్చే నరాల సంబంధిత సమస్యలు మన రోగనిరోధక శక్తిని, ఆలోచనా శక్తిని బలహీన పరచవచ్చు.

అయితే, సానుకూలమైన దృక్పథంతో మనమే మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ముందడుగు వేయాలి.వివాహితులయితే, వారి పిల్లల చదువుకోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది.











#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu panchangam Paper Telugu News rasiphalalu rasiphalalu telugu Telugu News online Telugu News Paper Telugu News Today telugu panchangam telugu rasiphalalu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.