📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు ఏపీలో ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర ప్రయాణికులకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… నేటి బంగారం ధర సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు

Azerbaijan: అజర్‌బైజాన్ లో చూడదగ్గ స్థలాలు

Author Icon By Vanipushpa
Updated: May 9, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు అందరి చూపు అజర్‌బైజాన్ (Azerbaijan) దేశంపైనే ..ఎందుకంటే పాకిస్తాన్‌ (Pakistan)కు మద్దతు ఇచ్చిన అజర్‌బైజాన్ గురించి తెలుసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది.
పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం (India) వైమానిక దాడులు చేసి తద్వారా పాకిస్తాన్‌పై చర్య తీసుకుంది. ఈ విషయంలో ప్రపంచంలో అగ్ర రాజ్యాలతో సహా చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేశాయి. అయితే టర్కీ, అజర్‌బైజాన్ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ దేశంలో అజర్‌బైజాన్ చాలా చిన్నది. పర్యటించడానికి చౌకైనది. అజర్‌బైజాన్‌లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఆ దేశంలో అన్వేషించడానికి స్థలాలు ఏమిటో ఆ వివరాలు మీకోసం..

అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్లేందుకు కేవలం 80 వేల నుంచి 90 వేల రూపాయలు మాత్రమే అవసరం.
ఈ దేశంలో పర్యటించాలంటే భారతీయులకు ఇ-వీసా అవసరం. ఇది దరఖాస్తు చేసుకున్న 2-3 రోజుల్లోపు లభిస్తుంది. అది కూడా కేవలం 1200 నుంచి 1500 రూపాయలకు లభిస్తుంది.
ఇక్కడ రూ. 300 నుంచి 500 కి స్ట్రీట్ ఫుడ్ లేదా స్థానిక రెస్టారెంట్‌లో ఫుల్ మీల్స్ తినవచ్చు. సిటీ టూర్ కి, ప్రైవేట్ టాక్సీ లేదా మెట్రోకి రూ. 500 నుంచి రూ. 1500 వరకు ఖర్చవుతుంది.
ఇక్కడ పురాతన రాజభవనాలు, ఇరుకైన వీధులు, చారిత్రక మసీదులను చూడవచ్చు.
రాత్రి సమయంలో రంగురంగుల కాంతి ప్రదర్శనలతో మెరిసే ప్లం టవర్లు బాకు నగరానికి స్పెషల్ గుర్తింపు తెచ్చాయి. దీనితో పాటు నిజామి స్ట్రీట్, సెవెన్ వాటర్ ఫాల్స్‌ను కూడా అన్వేషించవచ్చు.
#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in Azerbaijan Latest News in Telugu Paper Telugu News Places to visit Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.