हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Tehran: ఇజ్రాయెల్ దాడులతో తెహ్రాన్‌ని విడిచిపెడుతున్న ప్రజలు

Vanipushpa
Tehran: ఇజ్రాయెల్ దాడులతో  తెహ్రాన్‌ని విడిచిపెడుతున్న ప్రజలు

తెహ్రాన్‌లో తమ వీధిలో భారీ ఎత్తున బాంబులు పేలి విధ్వంసం జరగడంతో భయంతో చూస్తున్న స్థానికుడు. ఇజ్రాయెల్ దాడులతో చాలామంది తెహ్రాన్‌ని విడిచిపెడుతున్నారు.

ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ తర్వాత నివాస ప్రాంతాలతో సహా రాజధానిపై అనేకసార్లు బాంబులు కురిపించింది. ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
ఇజ్రాయెల్ మొదట్లో అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ తర్వాత నివాస ప్రాంతాలతో సహా రాజధానిపై అనేకసార్లు బాంబులు కురిపించింది. ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది.
తెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో సోమవారం నాడు షాపులన్నీ ఇలా మూతపడి కనిపించాయి.
తెహ్రాన్‌లోని గ్రాండ్ బజార్‌లో సోమవారం నాడు షాపులన్నీ ఇలా మూతపడి కనిపించాయి.
తెహ్రాన్ నుంచి ప్రజలు వలస వెళ్లపోతుండడంతో నివాసప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
తెహ్రాన్ నుంచి ప్రజలు వలస వెళ్లపోతుండడంతో నివాసప్రాంతాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ ఆదేశించకముందే.. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో పెట్రోల్ బంక్‌ల బయట ఇంధనం కోసం కార్లు బారులుతీరిన దృశ్యం.
ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ ఆదేశించకముందే.. చాలా మంది ప్రజలు ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో పెట్రోల్ బంక్‌ల బయట ఇంధనం కోసం కార్లు బారులుతీరిన దృశ్యం.

తెహ్రాన్ నుంచి బయలుదేరిన ప్రజలు తాము తిరిగి వస్తామో, లేదో అన్న సందిగ్థతతో చివరిసారిగా తమ ఇళ్ల ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
తెహ్రాన్ నుంచి బయలుదేరిన ప్రజలు తాము తిరిగి వస్తామో, లేదో అన్న సందిగ్థతతో చివరిసారిగా తమ ఇళ్ల ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘ది లాస్ట్ ఫోటోస్ ఆఫ్ హోమ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870