📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Health : వర్షాకాలంలో ఈ 5 కూరగాయలకు గుడ్ బై చెప్పండి!

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి ఉండదని మన పెద్దలు చెబుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, పనిచేసే ఒత్తిడి, తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు పలు రకాల వ్యాధులు (Diseases) విజృంభిస్తాయి. ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

అనేక సమస్యలు

ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం లేదా అశుద్ధమైన ఆహారం (Food) తినడం వల్ల టైఫాయిడ్, డైరీఆ, విరేచనాలు, జలుబు,సంబంధిత సమస్యలు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే దీనిని వర్షాకాలంలో అస్సలే తినకూడదంట. ఎందుకంటే? ఈ సీజన్‌లో కీటకాలు, పురుగులకు ఇది ఆవాసంగా ఉంటుందంట.

ఆకుకూరలు

 ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వర్షాకాలంలో మాత్రం అవి అంత సురక్షితమైనవి కావు అని చెబుతుంటారు. ఎందుకంటే ఇవి భూమికి దగ్గరగా పెరుగుతుంటాయి. 

క్యాబేజీ

 క్యాబేజీ కర్రీతో ఏ వంటకం అయినా సులభంగా చేసుకోవచ్చు. అయితే దీనితో పకోడి లేదా సైడ్ డిష్ క్యాబేజీ ప్రైస్ చేసుకొని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. 

పుట్టగొడుగులు

అధిక తేమ కలిగిన ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ (Fungal infections) అనేది సాధారణం అందువలన వర్షాకాలంలో వీటిని ఎక్కువగా తినకూడదంట. 

Breaking News health tips monsoon telugu latest news Monsoon diet tips rainy season vegetables to avoid telugu telugu health care Telugu News telugu nutrition guide varsham lo jagratthalu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.