📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Alia Bhatt:ఫెస్టివ్ లుక్‌లో అలియా భ్యూటిఫుల్ ఫొటోలు

Author Icon By Aanusha
Updated: October 3, 2025 • 6:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరోయిన్, నటనతో ప్రేక్షకుల మతిపోతున్నది.అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొతం. ఈ బ్యూటీ వారసత్వంగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ , తన నటనతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక తెలుగులో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఈ మూవీలో సీత పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. తన నటనతో ప్రతి ఒక్కరినీ కట్టి పడేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వని వారు లేరనే చెప్పాలి.

అయితే తెలుగులో తర్వాత కూడా చాలా సినిమాలు చేయాలనుకున్న అలియాకు ఆర్ ఆర్ ఆర్ తర్వాత నిరాశే దక్కిందని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్‌లో వరస ప్రాజెక్ట్స్ చేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ పండగ వేళ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి మెప్పించింది. చీరకట్టులో సింపుల్‌ లుక్‌లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Alia Bhatt alia bhatt acting skills alia bhatt beauty alia bhatt movies Bollywood actress bollywood star heroine Breaking News Indian Film Industry latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.