kangana ranaut

15 ఏళ్లకే ఫ్లాట్ ఫామ్ పై జీవితం.. 19 ఏళ్లకే స్టార్ హీరోయిన్..

సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనే లక్ష్యంతో 15 ఏళ్లకే ఇల్లు విడిచిన కంగనా రనౌత్ జీవితం ప్రేరణాత్మకంగా మారింది….