हिन्दी | Epaper
సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం

Anusha
Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం

భారత జావెలిన్ స్టార్, గోల్డెన్ బాయ్‌గా గుర్తింపు పొందిన నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశాడు. తన పేరిటనే జరిగిన అరంగేట్ర నీరజ్ చోప్రా క్లాసిక్(ఎన్‌సీ) ఈవెంట్‌లో ఈటెను 86.18 మీటర్లుటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ టోర్నీకి భారీ ఎత్తున ప్రేక్షకుల హాజరయ్యారు. కిక్కిరిసిన మైదానంలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. బెంగళూరులో బలమైన గాలులు వీచినా, నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్లుటర్ల దూరం విసిరాడు. బలమైన గాలుల మధ్య నీరజ్ చోప్రా విసిరిన నాలుగు త్రోలు 80 ప్లస్ మీటర్లుటర్ల దూరంలో పడటం గమనార్హం.

ఆరో ప్రయత్నంలో

తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో 82.99 మీటర్లుటర్లు, మూడో ప్రయత్నంలో 86.18 మీటర్లుటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసిన అతను ఐదో ప్రయత్నంలో 84.07, ఆరో ప్రయత్నంలో 82.22 మీటర్లుటర్లు విసిరాడు. నీరజ్ చోప్రా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 90.23 మీటర్లుటర్లు. ఈ రికార్డును అతను ఈ ఏడాది మే16న దోహా డైమండ్ లీగ్ ఈవెంట్‌లో సాధించాడు.కెన్యాకు చెందిన జూలియస్ యెగో (Julius Yego) 84.51 మీటర్లుటర్లతో రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.

తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు

శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 84.34 మీటర్లతో మూడవ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.ఓ ఆటగాడి పేరిట భారత్ వేదికగా అథ్లెటిక్ టోర్నీ నిర్వహించడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics) లో రజతం సాధించి తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. నీరజ్ చోప్రా కంటే ముందు స్వీడిష్ పోల్ వాల్ట్ స్టార్ మోండో డుప్లాంటిస్, కెన్యా స్ప్రింటర్ కిప్‌చోగే కీనో పేరిట ఈ తరహా టోర్నీలు జరిగాయి.

Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం
Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం

నీరజ్ చోప్రా క్లాసిక్ స్టాండింగ్స్

నీరజ్ చోప్రా,x, 82.99 మీటర్లు, 86.18 మీటర్లు, x, 84.07 మీటర్లు, 82.22 మీటర్లు.జూలియస్ యెగో,79.97 మీటర్లు, 80.07 మీటర్లు, 79.73 మీటర్లు, 84.51 మీటర్లు (SB), x, 82.45 మీటర్లు.రుమేష్ పతిరాగే,71.19 మీటర్లు, 81.90 మీటర్లు, 84.34 మీటర్లు, x, 80.10 మీటర్లు, 77.23 మీటర్లు.సచిన్ యాదవ్,x, 77.30 మీటర్లు, 82.33 మీటర్లు, x, 79.40 మీటర్లు, 73.45 మీటర్లు.కర్టిస్ థామ్సన్,79.35 మీటర్లు, 77.24 మీటర్లు, 80.84 మీటర్లు, x, 81.50 మీటర్లు, x.లూయిజ్ మౌరిసియో డా సిల్వా,75.20 మీటర్లు, 80.31 మీటర్లు, x, x, x.యశ్వీర్ సింగ్ (Yash veer Singh),x, 76.20 మీటర్లు, 79.65 మీటర్లు, x, x, x.సైప్రియన్ మ్రిజిగొడ్,x, 78.46 మీటర్లు, 79.04 మీటర్లు, x, x, 78.80 మీటర్లు.

తొలి 3 రౌండ్ల తర్వాత ఎలిమినేట్ అయినవారు

సాహిల్ సిల్వాల్,77.48 మీటర్లు, 75.55 మీటర్లు, x.రోహిత్ యాదవ్,77.11 మీటర్లు, 75.28 మీటర్లు, x.థామస్ రోహ్లర్,75.85m, x, x.మార్టిన్,x, 71.99m, x.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rishabh Pant: నేను రికార్డ్‌ల కోసం ఆడను: పంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870