हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

లైంగిక వేధింపులపై కన్నడ నటుడి అరెస్ట్

Vanipushpa
లైంగిక వేధింపులపై కన్నడ నటుడి అరెస్ట్

ఇటీవల సినీరంగంలో లైంగిక వేధింపులు అధికం అవుతున్నాయి. తాజాగా యువనటిని లైంగికంగా వేధించడంతోపాటు ఆమె ప్రైవేటు వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసులో కన్నడ టీవీ సీరియల్ నటుడు చరిత్ బాలప్పను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నటుడికి అరదండాలు వేశారు. నిందితుడు 2023 నుంచి వేధింపులకు పాల్పడుతుండగా ఈ నెల 13న నటి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
పలు విధాలా బెదిరింపులు
బాధితురాలు ఒంటరిగా నివసిస్తుండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నిందితుడు తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాదు, తన అనుచరులతో కలిసి నటి ఇంటి వద్ద నానా హంగామా చేసేవాడు. శారీరక బంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు. అంతేకాదు, తన ఆర్థిక అవసరాలు తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించేవాడు.
బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియళ్లలో నటిస్తోంది. గతేడాదే నిందితుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. చరిత్ తనను మానసికంగా వేధించడంతోపాటు చంపేస్తానని కూడా బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అతడికి రాజకీయ నాయకులు, రౌడీలతో సంబంధాలు ఉన్నాయని, వాటిని ఆసరాగా చేసుకుని తనను జైలుకు పంపిస్తానని బెదిరించేవాడని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడికి ఇప్పటికే వివాహమై విడాకులు కూడా తీసుకున్నాడని, తను చెప్పినట్టు వినకుంటే చంపేస్తానని బెదిరించాడని ఆరోపించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

‘చిన్నమ్మ’ కొత్త పార్టీ.. జెండాను ఆవిష్కరించిన శశికళ

‘చిన్నమ్మ’ కొత్త పార్టీ.. జెండాను ఆవిష్కరించిన శశికళ

కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్

కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్

బడ్జెట్ మార్పులపై నెల్లూరులో ప్రత్యేక సదస్సు.

బడ్జెట్ మార్పులపై నెల్లూరులో ప్రత్యేక సదస్సు.

📢 For Advertisement Booking: 98481 12870