हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఢిల్లీలో మంచుపొగతో ఆల‌స్యంగా విమానాలు

Vanipushpa
ఢిల్లీలో మంచుపొగతో ఆల‌స్యంగా విమానాలు

ఢిల్లీలో మంచుతో పాటు కాలుష్యం తోడు కావడంతో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో ఇవాళ ఉద‌యం వంద‌కుపైగా విమానాలు ఆల‌స్యం అయ్యాయి. వాతావరణం స‌రిగా లేని కార‌ణంగా… విమానాల‌న్నీ ఆల‌స్యంగా ప్ర‌యాణిస్తున్నాయి. ఫ్ల‌యిట్ షెడ్యూల్‌ను స‌రిచూసుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు సూచించాయి. ఒక‌వేళ విజిబులిటీ మ‌రీ అద్వానంగా ఉంటే, అప్పుడు విమానాల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విమాన‌యాన సంస్థ‌లు చెబుతున్నాయి.

ఢిల్లీలో ఇవాళ ఉద‌యం తీవ్ర స్థాయిలో మంచు దుప్ప‌టేసింది. విమానాలు ఆల‌స్యం అయినా.. వేటిని కూడా దారి మ‌ళ్లించ‌లేద‌న్నారు. విమాన ప్ర‌యాణికుల కోసం ఢిల్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు త‌న ట్వీట్‌లో ఓ పోస్టు చేసింది. అతి త‌క్కువ విజిబులిటీ ఉన్న స‌మ‌యంలో క్యాట్ త్రీ సౌక‌ర్యాల‌ను వినియోగిస్తుంటారు. ప్ర‌తి రోజు ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో దాదాపు 1300 విమానాల‌ను ఆప‌రేట్ చేస్తుంటారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870